Category: అమరావతి
Holidays – పాఠశాలలకు దసరా సెలవులు
ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభంకానున్నాయి. ఈనెల 3న గురువారం నుంచి 13వ ఆదివారం తేదీ వరకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించిది. మొత్తం 10 రోజుల పాటు పండగ సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దసరా సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన దసరా పండుగ రానుంది. ఈ క్రమంలో పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 3 గురువారం నుంచి – 13 ఆదివారం తేదీ వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 రోజుల పాటు పండగ సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దాసర సెలవల అంతరం ఈనెల 14 సోమవారం తేదీన స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉదయం ... Read more
anam -కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తాము – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
కృష్ణా, గోదావరి సంగమం వద్ద జలహారతులు పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు నియమిస్తామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. నెల్లూరు : కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు నియమిస్తామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సిజిఎఫ్ కింద 160 ఆలయాలు పున: నిర్మిస్తామని ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు ఆలయ భూములు పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. 50వేల రూపాయలు కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఆర్థిక సాయం పెంచుతున్నట్లు ప్రకటించారు. తిరుమల నుంచే దేవాదాయ శాఖలో ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకుంటున్నామని అన్నారు. నెల్లూరు జిల్లాలో ... Read more
tungabhadra – డ్యామ్ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా
వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తాం – పయ్యావుల కేశవ్ తుంగభద్ర డ్యామ్ ఘటనతో ఏపీ ప్రభుత్వం అలర్ట్డ్యామ్ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరాతుంగభద్ర డ్యామ్ అధికారులు, నిపుణులతో మాట్లాడాంవీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తాం – పయ్యావుల కేశవ్రాయలసీమ రైతులకు తుంగభద్ర డ్యామ్ జీవనాధారంసమస్యపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిందినీరు వృధాకాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాంప్రభుత్వం తరపున డ్యామ్ అధికారులకు సహకారం అందిస్తాం-మంత్రి పయ్యావుల కేశవ్
kolleru- కొల్లేరు సరస్సును సందర్శించండి – కామినేని శ్రీనివాస్
కొల్లేరు సరస్సును సందర్శించండి. గవర్నర్ ను ఆహ్వానించిన ఎమ్మెల్యే కామినేని కొల్లేరు సరస్సులోని పక్షుల కేంద్రాన్ని సందర్శించాలని రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీరు ఆహ్వానించినట్లు కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలో గురువారం గవర్నర్ను కలసి ఆహ్వానించారు. ఈ నెల 17న నెల్లూరు స్వర్ణభారతీ ట్రస్ట్ 23వ వార్షికోత్సవంలో కూడా పాల్గొనాలని ఆహ్వానించారు. స్వర్ణభారతీ ట్రస్ట్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనకర్ కూడా హాజరవుతారని తెలిపారు.