భీమవరం వైయస్సార్ సీసీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ అధికారులు బుధవారం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆద్వర్యంలో గ్రంధి శ్రీనివాస్ కు సంబందించిన కృష్ణా జిల్లా నాగాయలంక ఆఫీస్, ఇతర వ్యాపార సముదాయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు.
అధికారులు గ్రంధి శ్రీనివాస్ ఆదాయ లావాదేవీలకు సంబందించి విచారిస్తున్నట్లు సమాచారం.