Close Menu
Allalerts Media NetworkAllalerts Media Network
  • National&World
  • Andhra Pradesh
  • Telangana
  • Breaking News
  • Devotional
  • Rasi Phalalu
Facebook X (Twitter) Instagram Vimeo
Allalerts Media NetworkAllalerts Media Network Subscribe Login
  • National&World
  • Andhra Pradesh
  • Telangana
  • Breaking News
  • Devotional
  • Rasi Phalalu
Allalerts Media NetworkAllalerts Media Network
  • National&World
  • Andhra Pradesh
  • Telangana
  • Breaking News
  • Devotional
  • Rasi Phalalu
Button 3
Facebook X (Twitter) Instagram
Home » చిన్నారిని చిదిమేసిన కామాంధుడు..!! – తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల గిరిజన బాలికపై బంధువు కిరాతకం
చిత్తూరుజిల్లా 02/11/2024

చిన్నారిని చిదిమేసిన కామాంధుడు..!! – తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల గిరిజన బాలికపై బంధువు కిరాతకం

ijam reporterBy ijam reporter
WhatsApp Telegram Facebook Twitter Email Copy Link

చాక్లెట్‌ ఆశ చూపి లైంగిక దాడి, హత్య – బాలికను మురికి కాలువలో తొక్కేసిన కిరాతకుడు.. నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు, బంధువులు

రాత్రంతా చిన్నారి కోసం వెతుకులాట – వేకువజామున మృతదేహం వెలికితీత

తిరుపతి జిల్లా వడమాలపేటలో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని మూడున్నరేళ్ల గిరిజన చిన్నారిపై ఓ కామాంధుడు అతికిరాతకంగా లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేశాడు. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా కేవీబీ పురం ఓళ్లూరు గిరిజన కాలనీకి చెందిన దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి దీపావళి పండుగ కోసం పది రోజుల క్రితం వడమాలపేట మండలం ఏఎం పురం వచ్చారు.

చిన్నారి మేనమామకు కాలు విరగడంతో ఆ బాలిక తండ్రి, కుటుంబీకులు సమీపంలోని పుత్తూరు రాచపాలెంలో వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆ సమయంలో చిన్నారి తల్లితో ఉంది. చిన్నారికి వరుసకు మేనమామ అయిన ఏఎం పురానికి చెందిన సుశాంత్‌ ఆ బాలికకు చాక్లెట్‌ ఇప్పిస్తానని అంగడికి తీసుకెళ్లాడు. దుకాణం నుంచి చిన్నారిని పక్కనే ఉన్న సచివాలయం, పాఠశాల మధ్యలోకి తీసుకెళ్లి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు పొక్కకుండా చిన్నారిని పక్కనే ఉన్న మురికి కాలువలో తొక్కి అతి కిరాతకంగా చంపేశాడు. మృతదేహం పైకి కనిపించకుండా కాలువలోనే పూడ్చిపెట్టాడు. శరీరానికి బురద అంటుకోవడంతో పక్కనే స్నానం చేసి తిరిగి వచ్చాడు. సాయంత్రం వరకు చిన్నారి రాకపోవడంతో తల్లి చుట్టుపక్కల వెతికింది. ఎంతకీ కనిపించలేదు. ఈలోపు సుశాంత్‌ అక్కడికి రావడంతో పాప ఎక్కడ అని ప్రశ్నించింది. చాక్లెట్‌ ఇచ్చాక పాపను ఇంటి వద్దే వదలేశానని, నాకు తెలియదు అంటూ తడబడుతూ సమాధానం ఇచ్చాడు. గట్టిగా నిలదీయడంతో సుశాంత్‌ తప్పించుకునేందుకు పరుగులు పెట్టాడు. కాలనీ వాసులు సుశాంత్‌ని పట్టుకుని గట్టిగా నిలదీశారు. ఎంతకూ సమాధానం చెప్పకపోవడంతో శుక్రవారం రాత్రి చిన్నారి తల్లి, బంధువులు కలిసి అతన్ని వడమాలపేట పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. అప్పటికే అతను మద్యం, గంజాయి మత్తులో కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా చిన్నారి అచూకీ కోసం తల్లిదండ్రులు, బంధువులు రాత్రంతా టార్చిలైట్ల వెలుతురులో పరిసర ప్రాంతాలన్నీ గాలించారు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో తిరిగి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు.

పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో సుశాంత్‌ దారుణాన్ని ఒప్పుకున్నాడు. అతను చెప్పిన వివరాలతో శనివారం వేకువజామున మురికి కాలువలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి బంధువులు, ఓళ్లూరు, ఏఎం పురం గిరిజన కాలనీల వారంతా పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు వచ్చారు.

Share. WhatsApp Telegram Facebook Twitter Email Copy Link
Previous ArticleDenduluru : వకరిపై వకరు దాడి చేసుకున్న టీడీపీ, జనసేన శ్రేణులు.
Next Article Kaikaluru Tizola : టిజోల ఫుడ్ డెలివరీ యాప్ ప్రారంభించిన కమ్మిలి విఠల్ రావు.
ijam reporter

    Related News

    Tirupati : టీటీడీలో ప్రక్షాళన జరిగింది కాబట్టే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయి టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు.

    07/11/2024

    Tirupati : శ్రీవారి అన్న ప్రసాద భవనాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ -కుటుంబ సభ్యులతో పాటు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు.

    07/11/2024

    Tirupati Accident : శిల్పారామంలో ఆటవిడుపు కోసం వెళ్ళి మృతి చెందిన యువతి.

    04/11/2024

    AndhraPradesh : దీపం-2 పథకం ప్రారంభం. స్వయంగా టీ తయారు చేసిన సీఎం చంద్రబాబు

    01/11/2024

    తిరుమలలో మరోసారి చిరుత కలకలం..

    29/09/2024

    putta Mahesh : ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఘనంగా సత్కరించిన పొగాకు రైతులు.

    11/08/2024

    నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ 26 గేట్ల ద్వారా నీటిని విడుదల

    10/08/2024

    శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు

    09/08/2024

    చిట్టి దోసెలతో రోజుకు రూ.10 వేలు సంపాదిస్తున్న మహిళ, రుచి సూపర్ అంటూ కస్టమర్లు క్యూ-sri sathya sai district kutagulla village road side hotel woman making dosa earns 10k daily ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

    31/07/2024
    తాజా వార్తలు
    Andhra Pradesh
    Andhra Pradesh 07/11/2024

    AndhraPradesh : సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు – కోర్టుకి హాజరు పరిచిన పోలీసులు 14రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం.

    …

    Andhra Pradesh
    Andhra Pradesh 07/11/2024

    AndhraPradesh : కేంద్ర మంత్రి అమిత్‌ షాతో పవన్‌ కల్యాణ్‌ భేటీ – డిప్యూటీ సీఎంగా తొలిసారి భేటీ

    …

    Andhra Pradesh
    Andhra Pradesh 07/11/2024

    Tirupati : టీటీడీలో ప్రక్షాళన జరిగింది కాబట్టే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయి టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు.

    …

    ప-గో-జిల్లా
    ప-గో-జిల్లా 07/11/2024

    Bhimavaram : మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిలో ఐటి అధికారుల సోదాలు.

    …

    ఎన్టీఆర్-జిల్లా
    ఎన్టీఆర్-జిల్లా 07/11/2024

    Vijayawada : 11వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రి పై భవానీ దీక్షల స్వీకరణ

    …

    Andhra Pradesh
    Andhra Pradesh 07/11/2024

    AndhraPradesh : మైక్ ముందు మంత్రినే కాదు – మక్కెలిరగ్గొట్టించే మంత్రిని కూడా “అంబటికి అనిత కౌంటర్”

    …

    తిరుపతిజిల్లా
    తిరుపతిజిల్లా 07/11/2024

    Tirupati : శ్రీవారి అన్న ప్రసాద భవనాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ -కుటుంబ సభ్యులతో పాటు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు.

    …

    Telangana
    Telangana 06/11/2024

    Telangana : మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ 12 సంవత్సరాల తరువాత బెయిల్ రావడంతో.

    …

    popular news
    Andhra Pradesh
    Andhra Pradesh 07/11/2024

    AndhraPradesh : త్వరలో గ్రామ పంచాయతీలకు నిధులు, సర్పంచ్లకు శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్.

    సర్పంచ్ లతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు.…

    Andhra Pradesh
    Andhra Pradesh 11/08/2024

    putta Mahesh : ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఘనంగా సత్కరించిన పొగాకు రైతులు.

    పొగాకు రైతులకు జిల్లాలో 15 కోట్లు, రాష్ట్రంలో 110 కోట్లు లబ్ది ఏలూరు: ఇటీవల దేవరపల్లి లో జరిగిన పొగాకు…

    Andhra Pradesh
    Andhra Pradesh 15/08/2024

    స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు -కైకలూరు

    ఏలూరు జిల్లా : కైకలూరు జిల్లా పరిషత్ ఓరియంటల్ ఉన్నత పాఠశాల నందు హెడ్ మాస్టర్ ఎ. శ్రీకృష్ణ ఆద్వర్యంలో…

    Andhra Pradesh
    Andhra Pradesh 07/11/2024

    AndhraPradesh : సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు – కోర్టుకి హాజరు పరిచిన పోలీసులు 14రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం.

    ……………. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియా ఫేస్బుక్ లో పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు డీఎస్పీ…

    • Disclaimer
    • Privacy Policy
    • Terms
    All Alerts Media Network

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Sign In or Register

    Welcome Back!

    Login below or Register Now.

    Lost password?

    Register Now!

    Already registered? Login.

    A password will be e-mailed to you.