Today Weather Update : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం వరదలు తగ్గుముఖం పట్టాయి. అయితే వర్షాలు మాత్రం మరికొన్ని రోజులు పడనున్నాయి. గుజరాత్‌లో బుధవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. నేటి పూర్తి వాతావరణం, వర్షపాత అంచనాను రాష్ట్రాల వారీగా ఇక్కడ చూడండి.
Telugu Hindustan Times
Weather Update Today : ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. రాష్ట్రాల వారీగా వాతావరణ అంచనా!
RELATED ARTICLES