ఆర్మీ మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్‌నకు చెందిన 70 మంది సభ్యుల బృందంలో మేజర్ సీతా అశోక్ షెల్కే ఒక్కరే మహిళా అధికారి. ఈ బృందం కేరళలో విపత్తుకు గురైన ప్రాంతంలో అతివేగంగా బ్రిడ్జ్‌ని నిర్మించింది.