Tuesday, September 17, 2024
HomeNational&WorldWaqf bill: వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్ లో చర్చ; మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అన్న...

Waqf bill: వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్ లో చర్చ; మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అన్న కాంగ్రెస్-waqf bill tabled congress alleges direct attack on freedom of religion ,జాతీయ


మత స్వేచ్ఛపై దాడి

ఈ బిల్లు (Waqf bill) సమాఖ్య వ్యవస్థపై, రాజ్యాంగంలో పొందుపరిచిన మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అని కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ అన్నారు. తాము హిందువులమని, అదే సమయంలో ఇతర మతాల విశ్వాసాలను గౌరవిస్తామని చెప్పారు. ‘‘మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలకు ఈ బిల్లు ప్రత్యేకం. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో భారత ప్రజలు మీకు గుణపాఠం చెప్పారని మీకు అర్థం కావడం లేదు. ఇది ఫెడరల్ వ్యవస్థపై దాడి’’ అని ఆయన లోక్ సభలో అన్నారు. ఈ బిల్లు రాజ్యాంగంపై ప్రభుత్వం చేస్తున్న దాడి అని ఆయన అన్నారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments