ఇతర వివరాలు
ఎంపికకు ప్రాతిపదికగా కేటగిరీల వారీగా కనీస అర్హత యుఆర్ / ఇడబ్ల్యుఎస్ -50 మార్కులు, ఒబిసి – 45 మార్కులు, ఎస్ సి / ఎస్ టి / పిడబ్ల్యుబిడి – 40 మార్కులు పొంది ఉండాలి. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in లోని సమగ్ర నోటిఫికేషన్ ను చూడవచ్చు.