Sunday, September 15, 2024
HomeNational&WorldUPSC ESE Main Result 2024: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాల వెల్లడి-upsc ese...

UPSC ESE Main Result 2024: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాల వెల్లడి-upsc ese main result 2024 declared direct link to check roll numbers here ,జాతీయ


జూన్ 23న పరీక్ష

జూన్ 23, 2024న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో షిఫ్ట్ చొప్పున రెండు షిఫ్టుల్లో ఈఎస్ఈ మెయిన్స్ 2024 (UPSC ESE Main 2024) రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను జూలై 30న వెల్లడించారు. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్ కు హాజరు కావాల్సి ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్ సమయంలో అభ్యర్థులు వయస్సు, విద్యార్హతలు, కమ్యూనిటీ, బెంచ్మార్క్ వైకల్యం (వర్తించే చోట) మొదలైన వాటికి సంబంధించిన వారి క్లెయిమ్ లకు మద్దతుగా ఒరిజినల్ సర్టిఫికేట్లను సమర్పించాల్సి ఉంటుంది.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments