దేశంలో నిరుద్యోగ సమస్యకు మరో ఉదాహరణ! హరియాణాలోని 46వేలకుపైగా మంది గ్రాడ్యుయేట్లు, పీజీ హోల్డర్లు కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగాలు లేకపోవడమే ఇందుకు కారణం అని వారు అంటున్నారు.