ఆగస్టు 28, 29, 30 తేదీల్లో జరగనున్న యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్షకు అడ్మిట్ కార్డును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.