TVK flag launch : ప్రముఖ నటుడు విజయ్ తన తమిళగ వెట్రి కళగం పార్టీకి చెందిన జెండా, చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులం, మతం, లింగం అనే భేదాలను తొలగించి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తానని అన్నారు.
Telugu Hindustan Times
TVK flag launch : ‘కులం, మతం భేదాలను తొలగిస్తా’- పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్
RELATED ARTICLES