Wednesday, September 18, 2024
HomeAndhra Pradeshtungabhadra - డ్యామ్‌ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

tungabhadra – డ్యామ్‌ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తాం – పయ్యావుల కేశవ్

తుంగభద్ర డ్యామ్‌ ఘటనతో ఏపీ ప్రభుత్వం అలర్ట్
డ్యామ్‌ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా
తుంగభద్ర డ్యామ్‌ అధికారులు, నిపుణులతో మాట్లాడాం
వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తాం – పయ్యావుల కేశవ్
రాయలసీమ రైతులకు తుంగభద్ర డ్యామ్‌ జీవనాధారం
సమస్యపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది
నీరు వృధాకాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాం
ప్రభుత్వం తరపున డ్యామ్ అధికారులకు సహకారం అందిస్తాం
-మంత్రి పయ్యావుల కేశవ్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments