Travels bus Rape case: హైదరాబాద్‌లో ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. తోటి ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో ఓయూ పోలీసులు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.
Telugu Hindustan Times