Tuesday, September 17, 2024
HomeNational&WorldTrain Services : బంగ్లాదేశ్‌కు అన్ని రైలు సర్వీసులు నిలిపివేసిన భారత్.. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ హై...

Train Services : బంగ్లాదేశ్‌కు అన్ని రైలు సర్వీసులు నిలిపివేసిన భారత్.. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ హై అలర్ట్-india suspends all train services to bangladesh bsf high alert at border ,జాతీయ


ప్రస్తుత పరిస్థితులపై బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్‌తో బీఎస్ఎఫ్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం సరిహద్దులో పరిస్థితి సాధారణంగానే ఉంది. బంగ్లాదేశ్లో కర్ఫ్యూ కారణంగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల(ఐసీపీ) వద్ద రాకపోకలపై ఆంక్షలు ఉన్నాయి. అక్రమ ప్రవేశాన్ని అడ్డుకోవడానికి భద్రత, గస్తీని పెంచారు. సరైన పత్రాలు లేకుండా త్రిపురలోకి ప్రవేశించిన 12 మంది బంగ్లాదేశీయులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments