Sunday, September 15, 2024
HomeNational&WorldTraffic Case : అత్యాచార ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన మహిళపై ట్రాఫిక్ ఉల్లంఘన కేసు-fir...

Traffic Case : అత్యాచార ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన మహిళపై ట్రాఫిక్ ఉల్లంఘన కేసు-fir on traffic violation against woman who survived rape bid in bengaluru check more details ,జాతీయ


బెంగళూరులో అత్యాచార ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన మహిళపై ట్రాఫిక్ కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 18న కోరమంగళలోని ఓ పబ్‌లో పార్టీకి 21 ఏళ్ల విద్యార్థిని వెళ్లింది. పార్టీ ఆయ్యాక ఆమె స్నేహితుడితో తిరిగి వస్తుంది. మద్యం మత్తులో కారు నడుపుతోంది. మంగళ జంక్షన్ సమీపంలో కారు, బైక్‌, ఓ ఆటో రిక్షాను ఢీ కొట్టింది. అయినప్పటికీ వాహనం ఆపకుండా ఫోరమ్ మాల్ వైపు డ్రైవింగ్ కొనసాగించింది.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments