TG Raithu Runamafi: తెలంగాణ రైతు రుణమాఫీలో రెండో విడత నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల లోపు రైతు రుణాల మాఫీకి కట్టుబడి ఉన్నట్టు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.