Friday, September 13, 2024
HomeNational&WorldTerror attacks : పోలీస్​ స్టేషన్లు, రైల్వే లైన్లు, ప్యాసింజర్​ బస్సులపై ఉగ్ర దాడులు.. 72మంది...

Terror attacks : పోలీస్​ స్టేషన్లు, రైల్వే లైన్లు, ప్యాసింజర్​ బస్సులపై ఉగ్ర దాడులు.. 72మంది మృతి!-targeted terror attacks in pakistan at least 72 killed ,జాతీయ


ఉగ్ర దాడులతో పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​ అల్లాడిపోయింది. వేర్పాటువాద మిలిటెంట్లు పేట్రేగిపోవడంతో ఆ ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. పోలీసులు, ఫెడరల్ పారామిలటరీ స్టేషన్లు, రైల్వే లైన్లు, ప్యాసింజర్ బస్సులపై ఉగ్రవాదులు దాడి చేసి. ఈ దాడుల్లో 72మంది మరణించారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) సాయుధ మిలిటెంట్ గ్రూప్ ఈ దాడులకు బాధ్యత వహించింది.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments