మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం నెలకొంది. సాగర్ జిల్లాలో ఆలయ గోడ కూలి 9 మంది చిన్నారులు మృతి చెందారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు.