Tag: Vinesh

Vinesh Phogat: తెర వెనుక రాజకీయాల వల్లే నాకిలా జరిగింది.. పీటీ ఉష చేసిందేంటి?: వినేశ్ ఫోగాట్ సంచలన కామెంట్స్

Vinesh Phogat: వినేశ్ ఫోగాట్ మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. పారిస్ లో జరిగిన తెర వెనుక రాజకీయాల వల్లే తనకీ పరిస్థితి ఎదురైందని, పీటీ ఉష తనతో ఫొటో దిగడం తప్ప చేసిందేంటి అని ఆమె ప్రశ్నించడం గమనార్హం. Telugu Hindustan Times

Vinesh Phogat brand value: ఒక్కో బ్రాండ్‌కు రూ.కోటి.. మెడల్ రాకపోయినా భారీగా పెరిగిన వినేశ్ ఫోగాట్ బ్రాండ్ వాల్యూ

Vinesh Phogat brand value: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిపోయింది. పారిస్ ఒలింపిక్స్ లో మెడల్ రాకపోయినా.. ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన ఆమె.. గతంలో కంటే ఇప్పుడు ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కు తీసుకుంటున్న మొత్తాన్ని నాలుగు రెట్లు పెంచేయడం విశేషం. Telugu Hindustan Times

Vinesh Phogat: వినేష్ ఫోగాట్ చ‌నిపోతుంద‌నుకున్నాం – కోచ్ కామెంట్స్ వైర‌ల్‌

Vinesh Phogat: ఒలింపిక్స్ 2024లో రెజ్లింగ్ యాభై కేజీల విభాగంలో ఫైన‌ల్ చేరిన భార‌త రెజ్ల‌ర్ వినేష్ ఫోగాట్ డిస్ క్వాలిఫై అయ్యి ప‌త‌కానికి దూర‌మైంది. ఫైన‌ల్ ముందు రోజు బ‌రువు త‌గ్గ‌డానికి వినేష్ చేసిన ప్ర‌య‌త్నాల‌పై ఆమె కోచ్ వోల‌ర్ అకోస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. Telugu Hindustan Times