Tag: court
Bulldozer action : ‘ప్రజా భద్రతే ముఖ్యం- ఆ మతపరమైన నిర్మాణాలను..’- సుప్రీంకోర్టు-whether it is temple or dargah supreme court on bulldozer action ,జాతీయ
రహదారులు, జలవనరులు, రైల్వే లైన్లను ఆక్రమించే మతపరమైన నిర్మాణాల కంటే ప్రజా భద్రతకే ప్రాధాన్యమిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బుల్డోజర్, ఆక్రమణ వ్యతిరేక కార్యకలాపాలపై తాము ఇచ్చిన ఆదేశాలు, మతాలకు సంబంధం లేకుండా అందరికి సమానంగా వర్తిస్తుందని పేర్కొంది. నేరస్థులపై బుల్డోజర్ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. Telugu Hindustan Times
వాలంటీర్లపై వ్యాఖ్యల కేసులో పవన్ కల్యాణ్ ఊరట, విచారణపై స్టే విధించిన హైకోర్టు-ap high court stay order on deputy cm pawan kalyan volunteers comments case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వాలంటీర్లపై నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ పై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని అప్పట్లో పవన్ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. Telugu HindustanTimes