Tag: మర

Jasprit Bumrah: మీరు ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్ ఎవరు? ఊహించని సమాధానమిచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా

Jasprit Bumrah Records: జస్‌ప్రీత్ బుమ్రా మైదానంలోనే కాదు వెలుపల కూడా తనకి ఎదురయ్యే సవాళ్లు, ప్రశ్నలకి ప్రశ్నలకి యార్కర్ లాంటి సమాధానాలు ఇస్తుంటాడు. కెరీర్‌లో ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్ ఎవరు అని అడిగితే? బుమ్రా చెప్పిన సమాధానం ఏంటో తెలుసా?  Telugu Hindustan Times

ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కోణం, నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా?-amaravati ap liquor scam fake hologram sticker to liquor sales found in vigilance invention ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

నాసిరకం మద్యం ఏపీలో గత ఐదేళ్లుగా మద్యం వ్యాపారాన్ని నేరుగా ప్రభుత్వమే నిర్వహిస్తోంది. వైసీపీ హయాంలో మద్యం విక్రయాల్లో అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. మద్యం పాలసీలో అక్రమాల మాటటుంచితే గత ఐదేళ్లలో ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లను మాత్రమే జనం కొనాల్సి వచ్చేది. ఊరుపేరు లేని బ్రాండ్లతో పాటు దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలో మాత్రమే విక్రయించేవారు. నాసిరకం మద్యం, డిస్టిలరీల్లో తయారై నేరుగా దుకాణాలకు చేరిపోయే మద్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా వైసీపీ ప్రభుత్వం వాటిని ఖాతరు చేయలేదు. సంపూర్ణ మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఐదేళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేసింది. మద్యం ధరల్ని గణనీయంగా పెంచేసి విక్రయాలు జరిపారు. 2019మే నాటి ఉన్న ధరలతో పోలిస్తే 2024నాటికి అవి దాదాపు రెట్టింపు అయ్యాయి. Telugu HindustanTimes

మరో చరిత్ర సృష్టించిన షూటర్ మను బాకర్.. పారిస్ ఒలింపిక్స్‌లో మరో బ్రాంజ్ మెడల్-manu bhaker creates history wins second bronze medal in paris olympcis becomes first indian to do so ,స్పోర్ట్స్ న్యూస్

ఇక పీవీ సింధు అయితే 2016, 2020లలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలిచింది. తాజాగా మను బాకర్ రెండు బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకుంది. అయితే ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ అథ్లెట్ గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. Telugu Hindustan Times