Tag: బకర.

ట్రోలర్స్‌కు మను బాకర్ ఘాటు రిప్లై-manu bhaker counters trollers says she will show olympic medals ,స్పోర్ట్స్ న్యూస్

కానీ సోషల్ మీడియాలో కొందరు ట్రోలర్స్ మాత్రం మను బాకర్ ను లక్ష్యంగా చేసుకొని మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మెడల్స్ ను ఆమె అసలు వదలలేకపోతోందని, షో ఆఫ్ చేస్తోందని కామెంట్స్ చేశారు. దీనిపై ఆమె ఇలా ఘాటుగా స్పందించింది. పారిస్ ఒలింపిక్స్ లో ఇండియా ఆరు మెడల్స్ గెలవగా.. అందులో రెండు మను బాకర్ సాధించినవే. Telugu Hindustan Times

Manu Bhaker: వంట నేర్చుకుంటున్న మను బాకర్.. రాఖీ కట్టినందుకు ఆమె సోదరుడు ఏమిచ్చాడో తెలుసా?

Manu Bhaker: ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించిన షూటర్ మను బాకర్ ఇప్పుడు వంట నేర్చుకుంటోంది. అంతేకాదు రక్షా బంధన్ సందర్భంగా తన సోదరుడికి రాఖీ కడితే.. అతడు గిఫ్ట్ గా ఓ రూపాయి నోటును తనకు ఇస్తున్న ఫొటోను కూడా ఆమె షేర్ చేసింది. Telugu Hindustan Times

మరో చరిత్ర సృష్టించిన షూటర్ మను బాకర్.. పారిస్ ఒలింపిక్స్‌లో మరో బ్రాంజ్ మెడల్-manu bhaker creates history wins second bronze medal in paris olympcis becomes first indian to do so ,స్పోర్ట్స్ న్యూస్

ఇక పీవీ సింధు అయితే 2016, 2020లలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలిచింది. తాజాగా మను బాకర్ రెండు బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకుంది. అయితే ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ అథ్లెట్ గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. Telugu Hindustan Times

Paris Olympics Day 4 Schedule: మనూ బాకర్ చరిత్ర సృష్టిస్తుందా? నాలుగో రోజు ఆమె మెడల్ ఈవెంట్ టైమ్ ఇదే.. పూర్తి షెడ్యూల్

paris olympics day 4 schedule: పారిస్ ఒలింపిక్స్ నాలుగో రోజు షూటర్ మరో బాకర్ మరో చరిత్ర సృష్టించడానికి రెడీ అవుతోంది. అటు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టితో పాటు భారత హాకీ జట్టు, బాక్సర్ అమిత్ పంగల్ కూడా భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. Telugu Hindustan Times