Tag: చరతర

Racing: ఆఫ్‍రోడ్ రేసింగ్ వరల్డ్‌కప్‍లో చరిత్ర సృష్టించిన భారత టీమ్ ‘ఇండీ’

Racing: ఎఫ్ఐఎం ఈ-ఎక్స్‌ప్లోరర్ ప్రపంచకప్‍లో భారత టీమ్ ఇండీ రేసింగ్ చరిత్ర సృష్టించింది. అద్భుత ప్రదర్శన కనబరిచింది. మూడో స్థానంలో నిలిచింది. ఆ వివరాలివే.. Telugu Hindustan Times

సోషల్ మీడియాలో క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని ఫాలోవర్ల రికార్డు-cristiano ronaldo first to get one billion followers across social media instagram youtube ,స్పోర్ట్స్ న్యూస్

బిలియన్ ఫాలోవర్లు “మనం చరిత్ర సృష్టించాం. 1 బిలియన్ (100 కోట్లు) ఫాలోవర్లు.. ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు.. ఆట పట్ల మనకున్న అభిరుచి, ప్రేమ, అంతకు మించినది. మదీరా వీధుల నుంచి ప్రపంచంలోని పెద్ద పెద్ద టోర్నీల వరకు నేనెప్పుడూ నా కుటుంబం, కోసం మీ కోసమే ఆడాను. ఇప్పుడు మనం 100 కోట్ల మంది ఒక్కటిగా నిలబడ్డాం. ఈ దారిలో ప్రతి అడుగులోనూ, ఒడిదుడుకుల్లోనూ మీరు నా వెంటే ఉన్నారు. Telugu Hindustan Times

Avani Lekhara: పారాలింపిక్స్‌లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్.. చరిత్ర సృష్టించిన షూటర్ అవని లెఖారా

Avani Lekhara: పారిస్ పారాలింపిక్స్ లో ఇండియా బోణీ చేసింది. షూటర్ అవని లెఖారా గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించింది. 2024 పారాలింపిక్స్ లో ఇండియాకు ఇదే తొలి మెడల్ కావడం విశేషం. Telugu Hindustan Times

మరో చరిత్ర సృష్టించిన షూటర్ మను బాకర్.. పారిస్ ఒలింపిక్స్‌లో మరో బ్రాంజ్ మెడల్-manu bhaker creates history wins second bronze medal in paris olympcis becomes first indian to do so ,స్పోర్ట్స్ న్యూస్

ఇక పీవీ సింధు అయితే 2016, 2020లలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలిచింది. తాజాగా మను బాకర్ రెండు బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకుంది. అయితే ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ అథ్లెట్ గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. Telugu Hindustan Times

Paris Olympics Day 4 Schedule: మనూ బాకర్ చరిత్ర సృష్టిస్తుందా? నాలుగో రోజు ఆమె మెడల్ ఈవెంట్ టైమ్ ఇదే.. పూర్తి షెడ్యూల్

paris olympics day 4 schedule: పారిస్ ఒలింపిక్స్ నాలుగో రోజు షూటర్ మరో బాకర్ మరో చరిత్ర సృష్టించడానికి రెడీ అవుతోంది. అటు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టితో పాటు భారత హాకీ జట్టు, బాక్సర్ అమిత్ పంగల్ కూడా భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. Telugu Hindustan Times