Tag: చతత

India vs China: ఫైనల్‍లో చైనాను చిత్తు చేసిన భారత్.. ఐదోసారి ఆసియా ట్రోఫీ కైవసం

India vs China – Asian Champions trophy 2024: భారత హాకీ జట్టు ఐదోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్‍లో చైనాను ఓడించి టైటిల్‍ను పట్టింది. హోరాహోరీగా జరిగిన తుదిపోరులో చివర్లో గోల్ చేసి విజయం సాధించింది. Telugu Hindustan Times

IND vs PAK Hockey: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భార‌త్

హ‌ర్మ‌ర్ రేర్ రికార్డ్‌… ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన భార‌త కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్ అరుదైన రికార్డ్ నెల‌కొల్పాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ కెరీర్‌లో 200 గోల్స్ పూర్తిచేసుకున్నాడు. ధ్యాన్ సింగ్‌, బ‌ల్బీర్ సింగ్ త‌ర్వాత భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక గోల్స్ చేసిన మూడో ప్లేయ‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. హ‌ర్మ‌ర్ ప్రీత్ మొత్తం 201 గోల్స్ చేశాడు. Telugu Hindustan Times