Friday, September 13, 2024
HomeNational&WorldSupreme Court jobs: సుప్రీంకోర్టులో ఉద్యోగాల భర్తీ; ఇలా అప్లై చేసుకోండి-sci junior court attendant...

Supreme Court jobs: సుప్రీంకోర్టులో ఉద్యోగాల భర్తీ; ఇలా అప్లై చేసుకోండి-sci junior court attendant recruitment 2024 apply for 80 posts link here ,జాతీయ


ఎంపిక విధానం

సుప్రీంకోర్టు (supreme court) లో జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాతపరీక్ష ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. తరువాత, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాత పరీక్ష 100 మార్కులు, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్ 70 మార్కులు, ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుంది. రాత పరీక్ష వ్యవధి 1 1/2 గంటలు (90 నిమిషాలు). నెగెటివ్ మార్కింగ్ ఉండదు. రాత పరీక్షను 16 రాష్ట్రాల్లోని 17 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ తరహా రాతపరీక్షలు, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్టులు, ఇంటర్వ్యూల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితాను రూపొందిస్తారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments