Delhi Liquor Case : మద్యం కుంభకోణం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేసింది. అయితే తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. దీంతో మరికొన్ని రోజులు ఆయన జైలులోనే ఉండనున్నారు.
Telugu Hindustan Times
Supreme Court : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
RELATED ARTICLES