Sunita Williams stuck in space : వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లేకుండా బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సూల్ ఐఎస్ఎస్ నుంచి తిరిగి వస్తుందని నాసా ధృవీకరించింది. 2025 ఫిబ్రవరిలో స్పేస్ఎక్స్కి చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఇద్దరు వ్యోమగాములు భూమికి తిరిగి వస్తారు.