Sunday, September 15, 2024
HomeRasi PhalaluSomavathi amavasya: సోమవతి అమావాస్య రోజు వీటిని దానం చేస్తే విజయం, అదృష్టం రెట్టింపు అవుతుంది

Somavathi amavasya: సోమవతి అమావాస్య రోజు వీటిని దానం చేస్తే విజయం, అదృష్టం రెట్టింపు అవుతుంది



Somavathi amavasya: సెప్టెంబర్ 2వ తేదీ సోమవతి అమావాస్య వచ్చింది. పితృ దేవతల ఆరాధనకు ఈరోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈరోజు చేసే దానం, స్నానానికి అధిక ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య రోజు ఈ ఏడింటిలో ఏ ఒక్కటి దానం చేసినా మీకు విజయం, అదృష్టం రెట్టింపు అవుతుంది. 



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments