Sitaram Yechury health updates : సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి దిల్లీ ఎయిమ్స్‌లోని వెంటిలేటర్‌పై ఉన్నారు. అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Telugu Hindustan Times
Sitaram Yechury : వెంటిలేటర్‌పై సీతారాం ఏచూరి- దిల్లీ ఎయిమ్స్ కీలక అప్డేట్
RELATED ARTICLES