Tuesday, September 17, 2024
HomeTelanganaRTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలపై కేటీఆర్ వర్సెస్ పొన్నం, వైరల్‌ వీడియోలపై విచారణకు పొన్నం...

RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలపై కేటీఆర్ వర్సెస్ పొన్నం, వైరల్‌ వీడియోలపై విచారణకు పొన్నం డిమాండ్-ktr vs ponnam on free rides for women in rtc buses ponnam demands investigation on viral videos ,తెలంగాణ న్యూస్


మంత్రి సమాధానంపై స్పందించిన కేటీఆర్ ఇప్పటి వరకు ఆటో కార్మికులు 59మంది చనిపోయారని వారికి సాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలన్నారు. తెలంగాణలో బస్సుల సంఖ్యను పెంచాలని, ఉచిత ప్రయాణాన్ని తాము స్వాగతిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థులపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. రాజకీయ దాడులు, ఎన్నికేసులు పెట్టారో జాబితా సభాపతికి అందిస్తున్నామని, వాటికి కట్టడి చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళన సహా అభివృద్ధి కార్యక్రమాలకు కట్టుబడి ఉంటామన్నారు. ప్రభుత్వానికి సహకరిస్తామని, ప్రజలకు నష్టం చేస్తే ఎంతవరకైనా పోరాడతామని, ప్రత్యర్థుల్ని పాతరేస్తామన్నారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments