RRB Jobs : రైల్వేలో పలు ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మెుత్తం 1376 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ వెళ్లి అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16న చివరి తేదీగా నిర్ణయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో కావాలి.
Telugu Hindustan Times
RRB Recruitment 2024 : రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసేందుకు ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
RELATED ARTICLES