దరఖాస్తు ఫీజు..
ఆర్ఆర్బీ జేఈ 2024 దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళ, ట్రాన్స్జెండర్, మైనారిటీ లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ) అభ్యర్థులకు రూ.250, ఇతరులకు రూ.500. బ్యాంక్ ఛార్జీల తగ్గింపు తర్వాత ఫీజులో కొంత భాగాన్ని మొదటి సీబీటీకి హాజరైన తర్వాత తిరిగి చెల్లిస్తారు.