Friday, September 13, 2024
HomeNational&WorldRoad rage: రోడ్డుపై స్వల్ప ఘర్షణ; ఆ తరువాత బైకర్ ను కారుతో ఢీ కొట్టి...

Road rage: రోడ్డుపై స్వల్ప ఘర్షణ; ఆ తరువాత బైకర్ ను కారుతో ఢీ కొట్టి చంపిన దారుణం


రహదారిపై  బైక్, కారు ఢీకొనడంతో ఘర్షణ జరిగింది. ఆ తరువాత, రోడ్డు పై వెళ్తున్న ఆ బైకర్ ను కారులోని వ్యక్తులు చేజ్ చేసి, వెనుక నుంచి కారుతో వేగంగా ఢీకొట్టి, ఆ బైకర్ మృతికి కారణమయ్యారు. బెంగళూరులోని విద్యారణ్యపుర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments