Sunday, September 15, 2024
HomeNational&WorldRahul Gandhi On Marriage : 30 ఏళ్లుగా ఆ ఒత్తిడిని అధిగమించాను.. పెళ్లిపై రాహుల్...

Rahul Gandhi On Marriage : 30 ఏళ్లుగా ఆ ఒత్తిడిని అధిగమించాను.. పెళ్లిపై రాహుల్ గాంధీ కామెంట్స్-students questions rahul gandhi on his marriage know what he replied ,జాతీయ


కశ్మీర్‌ విద్యార్థులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. అక్కడున్న పరిస్థితులపై మాట్లాడారు. రాజకీయాలు, విద్య, ఉద్యోగం, వివాహం వంటి అనేక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాహుల్ సోదరి.. ప్రియాంక గాంధీ కూడా వీడియో కాల్ ద్వారా విద్యా్ర్థులతో మాట్లాడారు. తర్వాత రాహుల్ గాంధీ అమ్మాయిలతో మాట్లాడుతూ.. పెళ్లి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా అని అడిగారు. అయితే వెంటనే ఈ ప్రశ్న రాహుల్ గాంధీపైకి తిరిగి వచ్చింది. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments