దూకుడు కాదు…స్మార్ట్ గేమ్…
“కోర్టులో దూకుడుగా కంటే తెలివిగా ఆడటం చాలా ముఖ్యం. ప్రత్యర్థి ఆటకు తగ్గట్లుగా ఏ టైమ్‌కు ఏ షాట్ ఆడాలి, ఓవర్‌హెడ్, ఫోర్‌హ్యాండ్‌తో పాటు మిగిలిన స్ట్రోక్ట్స్‌కు ఎప్పుడు కొట్టాలనేదానిపై ప్రకాష్ పదుకోణ్‌తో పాటు కోచ్ అగస్ కూడా ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారని సింధు అన్నది. గేమ్స్ ప్లాన్స్ ఎప్పటికప్పుడు ఛేంజ్ చేస్తూ స్మార్ట్ గా ఆడటంపైనే దృష్టిసారించాను. ఈ సారి నా ఆటలో ఎలాంటి మార్పుల ఉంటాయన్నది చెప్పను. కోర్టులోనే అందరికి చూపిస్తాషనని సింధు తెలిపింది.