Pulasa Fish : కోనసీమ జిల్లాల్లో ఖరీదైన పులస చేపతో ఏకంగా విందే పెట్టారు. ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పుస్తలమ్మి అయినా సరే పులస చేప తినాలనే నానుడి ఉంది. ఆ పులస చేప అంత ఖరీదైనది. అలాగే రుచి కూడా ఖరీదుకు తగ్గట్టుగానే ఉంటుంది.
Telugu HindustanTimes
Pulasa Fish : గోదారోళ్ల ఆతిథ్యమా మజాకా! ఖరీదైన పులస చేపతో విందు
RELATED ARTICLES