Friday, September 20, 2024
HomeNational&WorldPSC lateral entry: ‘యూపీఎస్సీ లేటరల్ ఎంట్రీ’ నోటిఫికేషన్ పై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు-pm...

PSC lateral entry: ‘యూపీఎస్సీ లేటరల్ ఎంట్రీ’ నోటిఫికేషన్ పై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు-pm orders cancellation of upsc lateral entry ad emphasises need for reservation ,జాతీయ


లేటరల్ ఎంట్రీ యాడ్ లో ఏముంది?

ఎమర్జింగ్ టెక్నాలజీస్, సెమీకండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్మెంటల్ పాలసీ అండ్ లా, డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్, సైబర్ సెక్యూరిటీ, ఎకనామిక్ అఫైర్స్, షిప్పింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండస్ట్రీ వంటి విభాగాల్లో సంయుక్త కార్యదర్శి పోస్టులను లేటరల్ ఎంట్రీ విధానంలో భర్తీ చేయనున్నట్లు యూపీఎస్సీ ఆగస్టు 17న విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. ఉక్కు, పునరుత్పాదక ఇంధనం, పాలసీ అండ్ ప్లానింగ్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వంటి మంత్రిత్వ శాఖల్లో కూడా ఈ పదవులు ఉన్నాయి. వాతావరణ మార్పులు, అడవులు, సమీకృత పోషకాల నిర్వహణ, ప్రకృతి వ్యవసాయం, వర్షాధార వ్యవసాయ విధానాలు, సేంద్రియ వ్యవసాయం సహా వివిధ విభాగాల్లో డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీల పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments