కొన్ని రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వానలు ఎక్కువగా పడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. పంటలు నాశనం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టి పంటలను రక్షించుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారి చెప్పిన రైతులకు ఉపయోగపడే ఆ పద్ధతులు ఏంటో చూద్దాం…