Paris Olympics Day 5 India Schedule: పారిస్ ఒలింపిక్స్ ఐదో రోజు ఇండియాకు మెడల్ ఈవెంట్ ఏదీ లేదు. అయితే ఈ ఐదు ఈవెంట్లను మాత్రం మిస్ కాకుండా చూడండి. బుధవారం (జులై 31) బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఆర్చరీ, ఫుట్‌బాల్, ట్రయథ్లాన్ లో ముఖ్యమైన ఈవెంట్స్ జరగనున్నాయి.