పారిస్ ఒలింపిక్స్‌లో గురువారం నుంచి అథ్లెటిక్స్ పోటీలు మొదలుకానున్నాయి. సెయిలింగ్, నడక పోటీలతో పలు ఈవెంట్స్‌లో భారత అథ్లెట్లు బరిలోకి దిగుతోన్నారు. షూటింగ్ యాభై మీటర్ల విభాగంలో నేడు స్వప్నిల్ కుషాలే ఫైనల్ ఈవెంట్ ఆడనున్నాడు.