Olympics 2024: ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను తృటిలో పతకం కోల్పోయింది. 49 కేజీల విభాగంలో నాలుగో ప్లేస్‌లో నిలిచింది. నీరజ్ చోప్రాపైనే అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. గురువారం జావెలిన్ త్రో ఫైనల్ పోటీలు జరుగనున్నాయి.