Uttarakhand nurse raped : ఉత్తరాఖండ్‌లో పని చేసే ఓ నర్స్ రేప్‌నకు గురైంది. అనంతరం నిందితుడు ఆమెను హత్య చేసి చంపేశాడు! ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో ఈ వార్త మహిళల భద్రతపై మరింత ఆందోళనలు రేకెత్తిస్తోంది.
Telugu Hindustan Times
Nurse raped : నిన్న వైద్యురాలు.. నేడు నర్స్.. హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా రేప్ చేసి చంపేసి..!
RELATED ARTICLES