భారత్ దే టాప్ ర్యాంక్
2022 లో, భారతదేశంలో 4.61 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు (Road accident) జరిగాయి, వీటిలో 1.68 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 4.43 లక్షల మంది గాయపడ్డారు. 2030 నాటికి రోడ్డు ప్రమాదాల సంఖ్యను సగానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం ఇటీవల తెలిపింది.