Nikhat Zareen Lost: కచ్చితంగా మెడల్ తెస్తుందనుకున్న బాక్సర్ నిఖత్ జరీన్ ప్రీక్వార్టర్స్ లోనే ఇంటిదారి పట్టింది. చైనా బాక్సర్ వు యు చేతుల్లో ఓడి తీవ్రంగా నిరాశ పరిచింది.
Telugu Hindustan Times
Nikhat Zareen Lost: తీవ్రంగా నిరాశ పరిచిన నిఖత్ జరీన్.. ప్రీక్వార్టర్స్‌లోనే ఇంటికి.. హాకీలోనూ తప్పని ఓటమి
RELATED ARTICLES