కీలక స్టేషన్లు, స్టాప్ లు
1. చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్ వందేభారత్ రైలు: “ఈ రైలు తమిళనాడు రాష్ట్రంలో 726 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, విరుదునగర్, మధురై, దిండిగల్, తిరుచ్చి, పెరంబలూరు, కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు, చెన్నై వంటి 12 జిల్లాల ప్రజలకు ఆధునిక, వేగవంతమైన రైలు ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది,” అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.