ముంబై లోయర్ పరేల్‌లోని కమలా మిల్ కాంపౌండ్‌లో ఉదయం 6.30 గంటలకు మంటలు చెలరేగాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
Telugu Hindustan Times
Mumbai Times tower : ముంబై టైమ్స్ టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం
RELATED ARTICLES