Wednesday, September 18, 2024
HomeNational&Worldmoon soil: చంద్రయాన్ 3 విజయం స్ఫూర్తితో.. 2027 నాటికి చంద్రుడిపై నుంచి మట్టిని తీసుకురానున్న...

moon soil: చంద్రయాన్ 3 విజయం స్ఫూర్తితో.. 2027 నాటికి చంద్రుడిపై నుంచి మట్టిని తీసుకురానున్న భారత్


ISRO: చంద్రయాన్ 3 సాధించిన విజయంతో మరో లక్ష్యం వైపు భారత్ దృష్టి సారించింది. 2027 నాటికి చందమామ ఉపరితలం నుంచి మట్టిని భూమి పైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ విజయవంతమైతే అమెరికా, పూర్వపు సోవియట్ యూనియన్, చైనా తర్వాత ఆ ఘనత సాధించిన దేశంగా భారత్ నిలుస్తుంది.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments