Sunday, September 15, 2024
HomeNational&WorldModi meets Zelensky: ఉక్రెయిన్ లో ప్రధాని మోదీ చరిత్రాత్మక పర్యటన: జెలెన్స్కీ తో ఆలింగనం,షేక్...

Modi meets Zelensky: ఉక్రెయిన్ లో ప్రధాని మోదీ చరిత్రాత్మక పర్యటన: జెలెన్స్కీ తో ఆలింగనం,షేక్ హ్యాండ్-modi meets zelensky in kyiv with hug and handshake amid russia ukraine war ,జాతీయ


పోలండ్ నుంచి ఉక్రెెయిన్ కు..

కీవ్ కు చేరుకునే ముందు ప్రధాని మోదీ గురువారం పోలాండ్ లో విరామం తీసుకుని యుద్ధాన్ని ముగించేందుకు దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. యుద్ధభూమిలో ఏ సమస్యా పరిష్కారం కాదని, సాధ్యమైనంత త్వరగా శాంతి, సుస్థిరత పునరుద్ధరణ కోసం చర్చలు, దౌత్యానికి భారత్ మద్దతు ఇస్తుందని మోదీ తన పర్యటనకు ముందు చెప్పారు. రష్యా దురాక్రమణను పూర్తిగా ఖండించడానికి భారతదేశం విముఖత చూపినప్పటికీ, రష్యా, ఉక్రెయిన్ రెండూ తమ విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మోదీ గతంలో కూడా పిలుపునిచ్చారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments