Tuesday, September 17, 2024
HomeNational&WorldKolkata Rape Case : వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ప్రదేశంలో ఏం జరుగుతుంది? సాక్ష్యాలు చెరిపేస్తున్నారా?!

Kolkata Rape Case : వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ప్రదేశంలో ఏం జరుగుతుంది? సాక్ష్యాలు చెరిపేస్తున్నారా?!



Kolkata Doctor Rape Case : కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం హత్య జరిగిన ప్రదేశంలో కూల్చివేశారు. దీంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచారం జరిగిన ప్రదేశంలో ఏం జరుగుతుందని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. సాక్ష్యాలు చెరిపివేసే కుట్రలు జరుగుతున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు.



Telugu Hindustan Times

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments