Kolkata doctor case : రేప్, హత్యకు గురైన కోల్కతా వైద్యురాలి తండ్రి మీడియాతో మాట్లాడారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమీనార్ హాల్లో ఆమె హత్యకు గురైందన్న వార్తలపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. పలు ఇతర కీలక విషయలను సైతం ప్రస్తావించారు.